- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంజలికి అభిమానుల స్పెషల్ రిక్వెస్ట్.. అలా ట్రై చేయకండి అంటూ..
X
దిశ, వెబ్డెస్క్: జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగు అమ్మాయి అంజలి. మొదటి సినిమా నుంచే బొద్దుగా ముద్దుగా కనిపించిన ఈ అమ్మడు ఇటీవలే చాలా సన్నబడింది. అయితే తను బొద్దుగా ఉన్న.. స్లిమ్గా ఉన్న అందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలో మాత్రం ముందుకంటే మరింత సన్నబడింది. దీంతో అభిమానులు అంజలికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు స్లిమ్ అయ్యాక చాలా అందంగా ఉన్నారు. అలా అని ఇంకా సన్నపడటానికి ట్రై చేయకండి అంటూ రిక్వెస్ట్లు చేస్తున్నారు. అయితే అభిమానుల రిక్వెస్టుకు అంజలి ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.
Advertisement
Next Story