- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sravanthi: హాస్పిటల్ బెడ్‌పై యాంకర్ స్రవంతి.. 40 రోజుల నుండి విపరీతమైన బ్లీడింగ్ అంటూ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: యాంకర్ స్రవంతి(Sravanthi Chokarapu) స్టార్ పలు బుల్లితెర షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే స్టార్ హీరోల సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్స్(Pre-release events)తో ఫుల్ క్రేజ్ సాధించింది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, స్రవంతి ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసి షాకిచ్చింది. ‘‘అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పలేదు, కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే. స్పెషల్ గా “ఆడవారి కోసం” పెడుతున్నాను. గత 35 - 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్‌గా విపరీతమైన బ్లీడింగ్ అవుతోంది.
రకరకాల మెడిసిన్ వాడాను. డాక్టర్‌ను డైరెక్ట్‌గా వెళ్లి కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్(scanning) చేపించుకోలేదు. ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది. అప్పుడే నాకు విపరీతమైన కడుపు నొప్పి(stomach ache) వచ్చింది. దీంతో వెంటనే డాక్టర్‌ను కంసల్ట్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని, వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీ(Surgery) చేయించుకోవాల్సి వచ్చింది. అయితే నేను కంప్లీట్‌గా రికవర్ అవ్వాలి, ముందు లాగ నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడుతుందని డాక్టర్ చెప్పారు.
సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే.. అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాను మళ్లీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి. అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే, హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. వర్క్, షూట్స్,ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చేయకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా హాస్పిటల్ బెడ్‌పై ఉన్న కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక అది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
Read More ...
క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?