- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telugu News > నిమిషంలో వాటర్ బాటిల్‌తో పరికరం తయారీ... దానితో కిందనుంచే జామకాయలు తెంపుకోవొచ్చు
నిమిషంలో వాటర్ బాటిల్‌తో పరికరం తయారీ... దానితో కిందనుంచే జామకాయలు తెంపుకోవొచ్చు
X
దిశ, వెబ్ డెస్క్: ఎప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఓ మెసేజ్ ఇచ్చే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర తాజాగా ఓ యువకుడికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఆ యువకుడి ప్రతిభ ఆ వీడియోలో కనిపిస్తుంది. జామకాయలు, ఇతర పండ్లు తెంపుకోవడానికి వీలుగా ఉండే ఓ పరికరాన్ని తయారు చేస్తాడు. ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను తీసుకుని దాని చివర భాగానా తెరుచుకుని మూసికునే విధంగా నాలుగు వైపులుగా కట్ చేశాడు. ఆ తర్వాత ప్లాస్టిక్ తాడు సహాయంతో వాటికి క్రమపద్ధతిలో తాడును భిగించాడు. అనంతరం ఆ ప్లాస్టిక్ పైపును ఆ డబ్బాకు అనుసందానం చేశాడు. ఆ తాడును ప్లాస్టిక్ తాడు సహాయంతో సెట్ చేసి జామకాయలు తెంపే పరికరాన్ని తయారు చేసిన దృశ్యం ఆ వీడియోలో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఆనంద్ మహేంద్ర షేర్ చేశాడు.
Advertisement
Next Story