- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫలితాల్లో బీజేపీ తగ్గింది: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్
by Harish |
X
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌యాదవ్ తొలిసారి స్పందించారు. ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ సీట్ల పరంగా తగ్గిందని చెప్పారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'మేము బీజేపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని చూపించాం. ఇకపై ఇదే కొనసాగుతుంది. దాదాపు సగానికి పైగా అబద్ధాలు తుడిచి పెట్టుకుపోయాయి. మిగిలినవి కూడా వీటిని అనుసరిస్తాయి. అయితే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది' అని ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అఖిలేష్ తొలిసారి స్పందించడం విశేషం. యూపీలో మొత్తం 403 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలు 273 స్థానాల్లో గెలుపొందగా, ఎస్పీ మిత్రపక్షాలతో కలిసి 125 సీట్లు గెలుపొందింది. క్రితం సారితో పోలిస్తే దాదాపు 73 సీట్లు ఎస్పీ ఖాతాలో చేరడం విశేషం.
Advertisement
Next Story