- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajnath Singh: సుప్రీంకోర్టుకు 'అగ్నిపథ్' వివాదం.. స్పందించిన రాజ్‌నాథ్ సింగ్
X
దిశ, వెబ్‌డెస్క్: Rajnath Singh Says, we will discuss with retired army over agneepath scheme| కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతోన్న ఆందోళనలపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. తాజాగా.. ఈ ఆందోళనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ పథకంపై ఆర్మీలో పనిచేసి రిటైరైన వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్కీమ్‌పై విస్తృత చర్చల తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 10th పూర్తైన తర్వాత అగ్నిపత్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు. అగ్నివీరులకు అన్ని రకాల రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలోనూ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Next Story