- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Abhishek Bachchan: ఆమెను ఎంతగా ఆరాధిస్తానో చెప్పలేను.. స్టార్ హీరో
దిశ, సినిమా : ఐశ్వర్య రాయ్ అంటే తెలియని సినీ అభిమానులు ఉండరు. బాలీవుడ్ సహా దక్షిణాది ప్రేక్షకులను తన అందం, అభినయంతో మెప్పించిన ఐశ్వర్య.. ఆరాధ్య పుట్టిన తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఇక భర్త అభిషేక్ ప్రస్తుతం 'దాస్వీ' మూవీలో నటిస్తుండగా.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఐశ్వర్యను పొగడ్తల్లో ముంచెత్తాడు.
మగవారితో పోలిస్తే ఆడవారు చాలా తక్కువని చమత్కరిస్తుంటారు కానీ వారి ఆలోచనా దృక్పథం చాలా భిన్నంగా ఉంటుందని తెలిపాడు. ఐష్ విషయానికొస్తే.. 'తను నా లైఫ్‌లో బెస్ట్ సపోర్ట్ సిస్టమ్‌గా నిలిచింది. నెగెటివ్ ట్రోల్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు నా వెన్నంటే ఉంది. తను మా కుటుంబంలో భాగమవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా తను ప్రపంచమంతా చుట్టేసింది. బిజినెస్‌లోనూ రాణించే సత్తా ఉంది. మనకు 'చాలెంజింగ్ డే' ఎదురైతే.. అర్థంచేసుకుని, ఈజీగా పరిష్కరించగలదు. అందుకే ఇంటికి వెళ్లాలంటే నాలో తెలియని ఉత్సాహం ఏర్పడుతుంది' అని చెప్పుకొచ్చాడు.