- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంచెతో కామవాంఛ తీర్చుకుంటున్న మహిళ.. గతంలో ఈఫిల్ టవర్‌తో..
దిశ, ఫీచర్స్: పదేళ్ల క్రితం ఈఫిల్ టవర్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన మహిళ.. ఇప్పుడు మరో టాపిక్‌తో హెడ్‌లైన్స్‌కు ఎక్కింది. యూకేకు చెందిన ఎరికా లాబ్రీ గతంలో నిర్జీవ వస్తువుల పట్ల ఫిజికల్ అట్రాక్షన్, ఈఫిల్ టవర్‌తో యూనిక్ మ్యారేజ్ డాక్యుమెంటరీతో వైరల్ అయింది. కాగా ప్రస్తుతం ఆమె ఒక కంచె(ఫెన్సింగ్) సహాయంతో లైంగిక ఆనందాన్ని పొందుతున్నట్లు తెలిపింది. 'ఇక్కడ ఇలాంటి ఫెన్సింగ్ దొరుకుతుందని అసలు ఊహించలేదు. ఇది నాకు చాలా నచ్చిన ఆకారం' అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
'సాధారణంగా కంచెలు దీర్ఘచతురాస్రాకార చెక్కలతో పేర్చబడుతాయి కానీ ఈ జాజీ స్లాటెండ్ యాంగిల్లో చూసి భౌతికంగా ఆకర్షించబడ్డాను. అందుకే దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నా' అంటూ ఎరికా కంచెతో స్వీట్‌గా మాట్లాడుతున్న క్లిపింగ్ వైరల్ అవుతోంది. శృంగారపరంగా, లైంగికంగా అట్రాక్ట్ అయిన తాను.. రోజూ ఆ కంచె దగ్గరకొచ్చి ఏం చేస్తుందో కూడా వీడియోలో వివరించడం విశేషం. ప్రజలు నిర్జీవ వస్తువులతో సంబంధం పెట్టుకోవడాన్ని తప్పుగా భావిస్తున్నారని.. కానీ వేధింపులు, మానసిక అనారోగ్యం వంటి కారణాలే తనలాంటి వాళ్లను ఇందుకు ప్రేరేపిస్తాయని తెలిపింది.
చార్మీతో ఎఫైర్.. బండ్ల గణేష్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పూరి జగన్నాథ్