- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోరు వానలో వావ్ అనిపించే పెళ్లి ఊరేగింపు..
దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఇండియాలో పెళ్లి జరిగాక.. మరింత సందడి వాతావరణం నెలకొల్పేందుకు ఊరేగింపులు, బారాత్‌లు వంటి ప్రిపరేషన్స్ ముందు నుంచే చేస్తుంటారు. కానీ కొన్ని షాదీలు గ్రాండ్‌గా జరుపుకోవాలన్నా.. ఏదో ఒక అడ్డంకితో నాలుగు గోడల మధ్య జరిగిపోతుంటాయి. వీటిలో వర్షం ఒక కారణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఓ పెళ్లిలో జోరుగా వానపడుతోంది.. బంధువులు ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతే బాగుంటుందనుకునే క్రమంలో.. వానలో మరింత ఎంజాయ్ చేద్దాం అని డిసైడ్ అయ్యారు. ఇలా వైరల్‌గా మారిపోయారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న పెళ్లి ఊరేగింపుకు వర్షం అడ్డురాగా.. వానలోనైనా గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకున్నారు. దీంతో పెద్ద టార్ఫలిన్ పట్టాను పైన కప్పుకుని మరీ.. ఊరేగింపును కొనసాగించారు. అయితే అందులో కొందరు వానలో తడుస్తూ.. డాన్స్‌లు చేస్తే.. మరి కొందరు కవర్ కింద నిల్చుని వేడుకలను ఆనందంగా చూస్తున్నారు. ఇంతటి డెడికేషన్ అండ్ హ్యాపీనెస్‌తో నిర్వహిస్తున్న మ్యారేజ్‌కు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది.
This called pure #dedication #Barat #Indore 😂🤣 pic.twitter.com/0AyZxVzRE2
— शैलेंद्र यादव (@ShailenderYadu) July 6, 2022