- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్కుల్లో పారిశుధ్యంపై పట్టింపేది
by Kalyani |
X
దిశ, సనత్ నగర్:- గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో బాడీలో వేడి పుట్టేందుకు ఉదయాన్నే వాకింగ్ కోసం పార్కుల్లోకి వెళ్లే జనాలకి పారిశుధ్య లోపం తో దుర్గంధం వేదజిల్లుతుండటంతో నిరాశ చెందుతున్నారు. సనత్ నగర్ పరిధిలోని నెహ్రూ పార్క్, కే.ఎల్.ఎన్ పార్కు, వినాయక్ పార్క్ తదితర పార్కులలో పారిశుధ్య పనులపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించక పోవడంతో క్లీనింగ్ పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ఓవైపు చలి తీవ్రతతో గాలిలో తేమ శాతం పెరిగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే పార్కుల్లో దుర్వాసనతో ఉదయం పూట వాకింగ్ ఇబ్బందిగా మారిందని ఆయా ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.
Advertisement
Next Story