- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిన్నారిపై సముద్ర సింహం దాడి.. వీడియో వైరల్

X
దిశ, ఫీచర్స్: సముద్ర సింహాలు చాలా ప్రశాంతమైన జీవులు. అయినప్పటికీ ఒక్కోసారి ఇవి ప్రవర్తించే తీరు మనుషులకు ఆశ్చర్యంతో పాటు భయాన్ని కలిగిస్తాయి. ఈ క్రమంలోనే యూఎస్‌లోని ఒక బీచ్‌లో రెండు సముద్ర సింహాలు ప్రజలను పరుగెత్తించిన వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ప్రస్తుతం అలాంటి సముద్ర సింహమే ఒక చిన్నారిపై దాడి చేస్తున్న వీడియో నెటిజన్లకు షాకిచ్చింది. ఒక చిన్నపాప రోడ్డుపై ఉన్న సముద్ర సింహంపై ఎక్కగానే.. అది సడెన్‌గా ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కాగా ఈ సంఘటన జరిగినపుడు పక్కనే ఉన్న ఆ చిన్నారి తండ్రి కేర్‌లెస్‌గా ఉండటం పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
Next Story