ఏపీలో తీవ్ర ఉత్కంఠకు తెర.. కొత్త మంత్రులు వీరే..

by Satheesh |   ( Updated:2022-04-10 12:13:26.0  )
ఏపీలో తీవ్ర ఉత్కంఠకు తెర.. కొత్త మంత్రులు వీరే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఏపీ కొత్త మంత్రుల జాబితా ఖరారైంది. 25 మందితో ఈ సారి క్యాబినెట్ ఏర్పాటు చేశారు. ఈ సారి మంత్రి వర్గంలో 15 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 10మంది తిరిగి మంత్రి పదవి దక్కించుకున్నారు.

కొత్తగా ఎంపికైన మంత్రుల జాబితా..

ఆర్కే రోజా, విడదల రజినీ, గుడివాడ అమర్నాథ్, పి. రాజన్నదొర, ధర్మాన ప్రసాద్ రావు, దాడిశెట్టి రాజా, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, బూడి ముత్యాలనాయుడు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉషశ్రీ చరణ్‌, తిప్పేస్వామి

క్యాబినెట్‌లో మళ్లీ చోటు దక్కిన వారు..

గుమ్మనూరు జయరాం, అంజాద్‌ భాషా, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్‌, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పినిపే విశ్వరూప్ వీరు మరోసారి క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

Advertisement

Next Story