- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూసైడ్ చేసుకోవడానికి సలహా అడిగిన నెటిజన్.. స్పందించిన పోలీసులు!
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏ చిన్న సమస్య ఎదురైనా, పరీక్షల్లో, లవ్‌లో ఫెయిల్ అయినా ఆత్మహత్యలు చేసుకోవడం నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. అయితే, ఇలాంటి ఆత్మహత్యలను తగ్గించేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినా.. ఏమాత్రం మారకుండా, క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని కుటుంబ సభ్యులను ఒంటరి చేసి వెళ్లిపోతున్నారు. అయితే, ట్విట్టర్లో ఓ నెటిజన్ ''ఆత్మహత్య ఎలా చేసుకోవాలి'' అని సలహా అడుగుతూ.. పోలీసులకు చిక్కాడు. వెంటనే స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీసులు.. ఆ వ్యక్తి పూర్తి వివరాలు చెప్పాలని కామెంట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Good Morning Sir, Kindly share complete details with us through (DM)
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) April 10, 2022
Advertisement
Next Story