- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shahrukh Khan: షారుఖ్ ఖాన్ కోసం అభిమాని చేసిన పనికి అంతా షాక్.. ఏకంగా 95 రోజులు..!!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సెలబ్రిటీలకు అభిమానులుంటార్న విషయం తెలిసిందే. కొంతమంది జస్ట్ తమ ఫేవరెట్ ఆ హీరోయిన్, ఈ హీరో అనుకుని సైలెంట్ గా ఉండిపోతారు. కానీ కొంతమంది మాత్రం తమకు ఇష్టమైన యాక్టర్స్ కోసం ఏదైనా చేస్తారు. ఎంతవరకు అయినా వెళ్తారు. ఇలాంటి సంఘటనలు కూడా సోషల్ మీడియాలో చాలా చూసే ఉంటారు. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) కోసం ఓ అభిమాని చేసిన పనికి అంతా షాక్ అవ్వాల్సిందే. బాద్‌షాను చూడానికి ఏకంగా 95 రోజులు హీరో ఇంటి ముందు వేచి చూడడం గమనార్హం. విషయానికొస్తే.. ఝార్ఖండ్(Jharkhand) కు చెందిన ఓ వ్యక్తి న ఉద్యోగం వదిలేసి ఎంతో ఓపికగా షారుఖ్ ఇంటి వద్ద ఏకంగా అన్ని రోజులు ఉన్నాడు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే అతడ్ని కలిసిన షారుఖ్.. ఫొటో దిగి చాలా సేపు అతడితోనే సమయం కేటాయించాడట. తాజాగా ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అభిమాని ఎదురుచూపులు ఫలించాయంటూ నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగాడు. కేవలం బాలీవుడ్(Bollywood) లోనే కాకుండా టాలీవుడ్(Tollywood) లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుఖ్ చేసిన సినిమాలు కేవలం హిందీ(Hindi)లోనే కాకుండా తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. మంచి స్పందన లభిస్తోంది.
Read more ...
Shah Rukh Khan: షారుఖ్ పెట్టుకున్న వాచ్ ధరెంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే.. ఏకంగా..!!