- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు నెలలుగా వాటిపై కవిత్వాలు.. బెడ్ రూంలో కూతురిని చూసి తల్లి షాక్!
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలిక సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని అజ్ని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ బాలిక 8వ తరగతి చదువుతుంది. అయితే, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. బాలిక తన బెడ్ రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు ఎంతకీ బయటకు రాకపోవడంతో బాలిక బెడ్ రూంకు వెళ్లిన తల్లి.. అచేతనంగా పడి ఉన్న కూతురుని చూసి షాకైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, బాలిక గదిలో పోలీసులకు ఆమె నోట్ బుక్స్ కొన్ని లభ్యం అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. బాలిక గత రెండు నెలలుగా మరణంపై ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో కవిత్వాలు, వ్యాసాలు రాసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. కరోనా 'వైరస్ వ్యాప్తి చెందుతుంది.. నేను చనిపోతాను' అని నోట్ బుక్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తమ కూతురు చాలా టాలెంటెడ్ అని.. క్లాస్‌లో మంచి ర్యాంక్‌లు సాధిస్తోందని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది.