బ్రాలెస్ వీడియోతో నటి బోల్డ్ అవతార్..

by Shyam |   ( Updated:2023-08-18 15:04:44.0  )
Sanjida
X

దిశ, సినిమా : టెలివిజన్ స్టార్ సంజిదా షేక్.. హాట్ పిక్స్‌‌తో సోషల్ మీడియాను హీటెక్కించింది. తను తాజాగా పోస్ట్ చేసిన బిహైండ్ ది సీన్ వీడియో నెటిజన్లకు కాక పుట్టిస్తోంది. విప్పారిన కురులు, ఆరెంజ్ అవుట్‌ఫిట్స్‌లో అద్దం ముందు పోజిచ్చిన సంజిదా.. నడుము వరకు నెక్ లైన్ గల దుస్తుల్లో ఏంజెల్‌లా మెరిసిపోతోంది. అయితే ఈ ట్రెండీ ఫ్యాషన్ వేర్‌‌ను బ్రా లేకుండానే ధరించగా.. తన ఎద అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

గంట వ్యవధిలోనే 2 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్న ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘హాట్, గార్జియస్ బ్యూటీ’ అంటూ సంజిదా అందాన్ని వర్ణిస్తూ హార్ట్, ఫ్లేమ్ ఎమోజీలను పోస్టు చేస్తున్నారు. ఇక చాలా పాపులర్ టీవీ సీరియల్స్‌లో నటించిన సంజీదాకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో 4.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. తరచూ హాట్ ఫొటో షూట్స్, వీడియోలతో వారి అటెన్షన్ క్యాచ్ చేస్తుంటుంది.

Advertisement

Next Story