- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత నేతలపై విజయశాంతి సీరియస్.. పార్టీ మార్పుపై క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. కొందరు తమ సొంత పార్టీ నేతలే పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్గత విషయాలను లీక్‌ల పేరుతో బయటకు వెళ్లడించడం తనకు రాదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని తెలిపారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. కాగా, గతకొన్ని రోజులుగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరబోతోందని అంటూ సోషల్ మీడియాలో వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. దీనిపై నేడు విజయశాంతి స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు.
చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 21, 2023
పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియచేయడం జరిగింది.
ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇయ్యడానికి నేను వ్యతిరేకిని...
ఇదంతా తెలిసి కూడా కొంతమంది… pic.twitter.com/JUGooRYvsL