- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telangana Assembly Election 2023 > తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఖరారు.. రెండు సీట్లు కేటాయింపు
తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఖరారు.. రెండు సీట్లు కేటాయింపు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీకి రెండు సీట్లు ఇస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. చెన్నూరు, కొత్తగూడెం టికెట్ల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీపీఎం నేతలతోనూ పొత్తు గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. సఫలం అయితే ఆ పార్టీకి కూడా రెండు సీట్లు కేటాయించి అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 58 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును నేడు రిలీజ్ చేయనున్నది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ లిస్టును ప్రకటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా కేసీ వేణుగోపాల్ సమక్షంలో కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకులతో ఇప్పటికే భేటీ జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Next Story