- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Election: నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు
దిశ, బ్యూరో నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. రహస్యంగా వినియోగించాల్సిన తన ఓటు హక్కును బహిరంగంగానే వేశారు. రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఎన్నికల కమిషన్ ఆదేశాలను భేఖాతర్ చేయడం సరైంది కాదని భావిస్తున్నారు. కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది. సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఈసీ నియమించింది. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.