- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నమ్ముకున్న వారిని ఇలాగే నట్టేట ముంచుతావా? షర్మిలక్కా?
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: గెలుపు కంటే, త్యాగం గొప్పది అని చెబుతున్న నీ త్యాగం ఎవరి కోసం అక్కా వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిలపై అధినేత్రి షర్మిలను ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఓయూ రీసర్చ్ స్కాలర్ నాగరాజు ప్రశ్నించారు. మంగళవారం ఆ పార్టీకి రాజీనామా లేఖను సమర్పించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తా అని చెప్పి షర్మిల ఏ ప్రయోజనాల కోసం ఇంతమంది కష్టాన్ని పణంగా పెట్టి ఏం ప్రయోజనాలు పొందుతున్నదో తెలియనంత మూర్ఖుడిని కాదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం నమ్ముకున్న వారిని నట్టేట ముంచావని సీరియస్ అయ్యారు. నడి బజార్లో నిలబెట్టి, అందరూ అవహేళనగా నవ్వుకునేలా చేసావని అన్నారు. ప్రేమగా పిలిచే పిలుపులో ఇంత కుట్ర కోణం ఉందని అనుకోలేదని ఆవేదన చెందారు.
Advertisement
Next Story