- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొత్తగూడెంలో CPI పోటీ.. కాంగ్రెస్ గెలిచాక 2 ఎమ్మెల్సీలు
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: సీపీఐతో కాంగ్రెస్ జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలం అయ్యాయి. కొత్తగూడెం టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు కూడా ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్ఐఎమ్ మూడు పార్టీలు ఒక్కటే అని విమర్శించారు.
Next Story