- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TS Election: ఈ సారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది: సీఈవో
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కొన్నిచోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. వాటిని సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ‘కొత్త ఓటర్లు, యువత ఓటు వేయడానికి రావాలి.. బూత్ ఎక్కడుంది అనేది యాప్‌లో తెలుసుకోండి. లొకేషన్‌తో పాటు ఉంటుంది. ఓటింగ్‌పై అవగాహన కల్పించాం.. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ జరుగుతోంది. ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది’ సీఈఓ వికాస్ రాజ్ ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story