- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్: చంచల్ గూడ జైలు నుండి YS షర్మిల విడుదల

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. పోలీసులపై దాడి కేసులో షర్మిల సోమవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. షర్మిలను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమె 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో షర్మిల న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఇవాళ చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. షర్మిల చంచల్ గూడ్ జైలు నుండి బయటకు వస్తుందన్న విషయం తెలసుకుని వైఎస్సీఆర్టీపీ కార్యకర్తలకు భారీగా జైలు వద్దకు చేరుకుని ఆమెకు స్వాగతం పలికారు.
Also Read..
Next Story