- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ ఫోన్ పోయిందని యువతి సూసైడ్
by Sathputhe Rajesh |
X
దిశ, రేగొండ : సెల్ ఫోన్ పోయిందని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రేగొండ మండలం రామన్న గూడెం తండాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామన్న గూడెం గ్రామానికి చెందిన జగ్గు రవి కూతురు జగ్గు రమ్య(22) గురువారం తన సెల్ ఫోన్ ఎక్కడో పోయింది. తన సెల్ ఫోన్ గురించి చెల్లెని అడుగగా తాను తియ్యలేదు నాకు తెలియదు అని చెప్పింది. ఐన జగ్గు రమ్య వినకుండా గొడవకు దిగింది. కొనిస్తాను గొడవ పడకండి అని కుటుంబసభ్యులు చెప్పినా వినకుండా క్షణాకావేశంలో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తీసుకు వచ్చి కుటుంబ సభ్యుల ముందే తాగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పరకాల సివిల్ హాస్పటల్ కు రమ్యను తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ తరలిస్తున్న క్రమంలో మార్గమద్యలో మృతి చెందింది. మృతురాలి నానమ్మ స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story