- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాసంగి సీజన్ పంటకు ఎందుకివ్వరు? రూ 500 బోనస్ ఇవ్వాల్సిందే బీఆర్ఎస్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి పై తీవ్ర విమర్శలు చేసింది. యాసంగి సీజన్ పంటకు ఎందుకివ్వరు అని ప్రశ్నించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీఎస్‌డబ్ల్యూఐడీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘యాసంగి సీజన్ పంటకు ఎందుకు ఇవ్వరు తుమ్మల? మీ వంద రోజుల సమయం లెక్కన కూడా యాసంగి పంట వేసిన రైతులు కూడా బోనస్ కు అర్హులే.. స్వయానా రైతు అయిన మీరు కూడా ఇలా వాయిదాలు వేయడం సరి కాదు. దయచేసి మీ నిర్ణయం మార్చి యాసంగి పంటకు కూడా బోనస్ ఇవ్వండి’ అని పేర్కొన్నారు.
Advertisement
Next Story