- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఎంతో కాలంగా కోర్టులో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పును ప్రకటించింది. వర్గీకరణ పై విచారణ జరిపిన ఏడుగురు సభ్యులలో ఆరుగురు వర్గీకరణను సమర్థించారు. దీంతో కోర్టు నేడు 6:1 మెజారిటీతో తీర్పు వెల్లడించింది. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పేదలకు న్యాయం జరగాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story