- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జలదిగ్బంధంలో రెండు గ్రామాలు.. సాయం కోసం ఎదురు చూపులు
by Nagam Mallesh |
X
దిశ, తాడ్వాయి : తాడ్వాయి మండలంలో నార్లపూర్ దగ్గర చింతాల్ క్రాస్ నుండి పడిగపూర్, ఎల్బక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొంగలమడుగు నిండి పలవగు చెరువు మత్తడి పోస్తుంది. దీంతో కొంగల మడుగు నుండి వెళ్లడానికి దారిలేదు. దీంతో ఈ రెండు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏమి చేయాలో తెలియక ఈ రెండు గ్రామాలు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తినడానికి తిండి లేదు నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి నార్లపూర్ గ్రామానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి జ్వరాలు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఈ విషయం గూర్చి తాడ్వాయి తహసీల్దార్ కు సమాచారం ఇచ్చినట్టు వారు తెలిపారు. తమకు సహాయం చేయాలని గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
Next Story