- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Amanatullah : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా అరెస్ట్ వ్యవహారం..ఈడీ వివరణ కోరిన హైకోర్టు
Amanatullah : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా అరెస్ట్ వ్యవహారం..ఈడీ వివరణ కోరిన హైకోర్టు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్పర్సన్గా ఉన్న కాలంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఈనెల మొదటివారంలో ఈడీ అరెస్టు చేసింది. అయితే మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును అమానతుల్లా ఖాన్ ఆశ్రయించారు. ఈ పిటిషన్ను గురువారం విచారించిన న్యాయస్థానం ఈడీ వివరణను కోరింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 18కి వాయిదా వేసింది.
Advertisement
Next Story