- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శరవేగంగా మరమ్మత్తు పనులు చేపట్టిన రైల్వే అధికారులు..
by Aamani |
X
దిశ, కేసముద్రం: ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు కేసముద్రం మండలంలో తాళ్లపుసపల్లి ఇంటికన్నె గ్రామాలలో గల రైల్వే ట్రాక్ లు వరద బీభత్సానికి ఆదివారం కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే స్పందించిన రైల్వే అధికారులు సోమవారం ట్రాక్ మరమ్మత్తు పనులను చేపట్టారు. ఈ నేపథ్యంలో సంఘటన స్థలంలో చేపడుతున్న మరమ్మత్తు పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ స్వయంగా పరిశీలించారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పిఎఫ్ పోలీస్ జిల్లా అధికారులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story