చీకటి దందా పై ఉక్కు పాదం..ఆ వాహనాలను పట్టుకున్న పోలీసులు..

by Mahesh |   ( Updated:2023-06-04 06:51:41.0  )
చీకటి దందా పై ఉక్కు పాదం..ఆ వాహనాలను పట్టుకున్న పోలీసులు..
X

దిశ, ఏటూరునాగారం: అక్రమంగా వేర్వేరు మార్గాల్లో పశువులను 1 కంటైనర్, 2 అశోక్ లేలాండ్ బొలెరో వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను ఆదివారం ఉదయం ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు. ఏటూరు నాగారం ఇన్చార్జి ఎస్ఐ శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమంది అక్రమంగా పశువులను రాత్రి సమయంలో 1 కంటైనర్, 2 బొలెరో వాహనాలలో తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Read More: ఫస్ట్ నైట్ రోజే దారుణం.. బెడ్ రూమ్‌లో అలా పడి ఉన్న వధూవరులు

Advertisement

Next Story