- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > వరంగల్ > Marthineni Dharma Rao : సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడు కి లేదు
Marthineni Dharma Rao : సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడు కి లేదు
X
దిశ, దంతాలపల్లి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మానుకోట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ పై ఆరు సంవత్సరాలు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు 25-10-2024 ప్రకటించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేయడం లాంటివి జిల్లా అధ్యక్షుల పరిధిలో లేని విషయం అని ఓ లేఖపూర్వకకంగా ప్రకటనలో తెలిపారు. ఇలాంటి చర్యలను పార్టీ పరిగణలోకి తీసుకోవడం జరగదు అని తెలిపారు.
Advertisement
Next Story