- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సావిత్రిబాయి పూలేకి ఘన నివాళి
by Javid Pasha |
X
దిశ, ఖానాపూర్: భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 126 వర్ధంతి సందర్భంగా ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. నర్సంపేట ఎంఈవో రత్నమాల, ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ.. భారతదేశంలోని స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలని, స్త్రీ జాతిలో చైతన్యంతో పాటు విద్యను అందించిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.
ఆమె భర్త జ్యోతిరావు పూలే వద్ద చదువు నేర్చుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలతో పాటు మహిళలకు విద్య నేర్పించిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. ప్రతి ఒక్కరు సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ నాయకులు భరత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story