- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సామాన్య ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్న పత్రిక 'దిశ '.. తహశీల్దార్
by Sumithra |
X
దిశ, ఖిలా వరంగల్ : సామాన్య ప్రజలకు అన్ని విభాగాల్లో ముఖ్యంగా రెవెన్యూ అంశాల పరంగా ప్రతి ఒక్క రైతుకు అర్ధమయ్యే విధంగా, రెవెన్యూ చట్టాలను దిశ పత్రికలో ప్రచురిస్తూ ప్రజలందరికి సామజిక న్యాయం దిశ పత్రిక అందిస్తుందని ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, ప్రజలకు చేరువ కావాలని కోరుకుంటూ నూతన సంవత్సరం సందర్భంగా దిశ క్యాలెండర్ ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ లు పాల్గొన్నారు.
Advertisement
Next Story