భారీ వర్షాల దృష్ట్యా కేయూలో పలు పరీక్షలు వాయిదా

by Aamani |
భారీ వర్షాల దృష్ట్యా కేయూలో పలు పరీక్షలు వాయిదా
X

దిశ,హనుమకొండ టౌన్ : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్త గా కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో సెప్టెంబర్ 2వ తేదీ (సోమవారం) జరగాల్సిన అన్ని డిగ్రీ, పీజీ పరీక్షలను (థియరీ, ప్రాక్టికల్, వైవా వోస్) వాయిదా వేశారు., తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియచేస్తామని, మిగిలిన పరీక్షలు యధావిధిగా జరుగుతాయని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed