నేటి డిజిటల్ యుగానికి దిశ పత్రిక అవసరం...

by Kalyani |
నేటి డిజిటల్ యుగానికి దిశ పత్రిక అవసరం...
X

దిశ, గూడూరు: నేటి డిజిటల్ యుగానికి దిశ దిన పత్రిక అవసరం అని గూడూరు సీఐ బాబురావు ఎస్సై గిరిధర్ రెడ్డి అన్నారు. గూడూరు పోలీస్ స్టేషన్ లో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. దిశ దిన పత్రిక ప్రారంభించిన అనతి కాలంలోనే ఎక్కువ మంది ప్రజల ఆదరాభిమానాలు పొందింది అని, నిరంతరం వార్తలు అందిస్తూ డైనమిక్ ఎడిషన్ , వెబ్ లింక్ ల రూపంలో వార్తలు అందిస్తున్నారు అన్నారు. ఈ సందర్భంగా దిశ యాజమాన్యానికి , పాఠకులకు గూడూరు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జర్నలిస్ట్ యూనియన్ మండల అధ్యక్షుడు గుర్రపు యాకాంబ్రం, దిశ గూడూరు మండల రిపోర్టర్ బూరుగు నవనీత్ కుమార్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed