- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Revanth Reddy : హైదరాబాద్ తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
X
దిశ, వెబ్ డెస్క్ : జంటనగరాలకు తాగునీటి సరఫరా (Hyderabad Drinking Water)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష(Reviews) చేపట్టారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జల మండలి బోర్డు (Jala Mandali Board) అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో వినియోగదారులకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపైన, వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.
మూసీ ప్రక్షాళనలో భాగంగా హైదరాబాద్ కు గోదావరి నీటి తరలింపు..వాటిల్లో జంటనగరాల కోసం వినియోగించాల్సిన నీటి అంశాలపై చర్చించారు. సమావేశానికి సీఎం సలహాదారు వేం.నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Advertisement
Next Story