- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సంక్రాంతికి ఏపీ వెళ్తున్నారా..?: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీకి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. పండుగ సందర్భంగా 52 అదనపు రైళ్లే నడుపుతున్నట్లు ప్రకటించింది. రైళ్ల ప్రయాణ సమయం, వివరాలు వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాంతాలకు సోమవారం (రేపటి నుంచి) 18వ తేదీ వరకూ రైళ్ల రాకపోకలు జరుగుతాయని తెలిపారు. ఈ రైళ్ల ఆధారంగా ప్రయాణికులు ప్రయాణికి ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Next Story