TG Main: బెట్టింగ్ యాప్స్ కేసు.. హీరో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
TG Main: బెట్టింగ్ యాప్స్ కేసు.. హీరో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్
X

* రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ప్రమోషన్ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వారిలో హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన ప్రకటన చేశారు.. ఇంతకీ ఆయన ఏమన్నారో మీరూ చదివేయండి.

* సార్ పత్తా.. లేడు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి హాజరైన ఆయన సభకు రావడమే మరిచారు. పలు కీలక బిల్లులు, బడ్జెట్ సెషన్‌కు సైతం డుమ్మా కొట్టారు. కూల్‌గా ఫామ్‌హౌజ్‌లో సేదతీరుతూ.. రెస్ట్ తీసుకుంటున్నారట. సీఎంతో సహా అధికార పార్టీ నేతలు సభకు రావాలని రిక్వెస్ట్ చేసినా.. వారిని పట్టించుకున్న పాపాన పోవట్లేదట. ఆయన ఎవరు.. ఎందుకలా చేస్తున్నారు? తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

* ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఆ పెద్ద మేడంకు షాక్ తగిలిందట. రిటైర్మెంట్ దగ్గర పడుతోన్న వేళ తనను అదే పదవిలో ఎక్స్‌టెన్షన్‌కు రిక్వెస్ట్ చేయగా.. అందుకు ఢిల్లీ పెద్దలు నో చెప్పారట. ఇంతకీ ఆ పెద్ద మేడం ఎవరు.. ఎక్స్‌టెన్షన్ ఇవ్వకపోవడానికి ప్రధానం కారణాలు ఏంటి..? ఇక్కడ చదవండి.

* ఆయనకు విజ్ఞత లేదని సీఎం రేవంత్ సారు ఫైర్ అయ్యారు. గడీల్లో దొరతనం చూస్తూ పెరగలేదని.. నల్లమల్లలో పెదలను చూస్తూ పెరిగానంటూ సెటైర్లు వేశారు. ఇంతకీ సీఎం సార్ గుస్సా అయింది ఎవరి మీద.. ఆయన ఎందుకలా అన్నారు. తెలుసుకోవాలని ఉందా.. ఓ లుక్కేయండి.

* నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏకంగా 30,228 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. శాఖల వారీగా పోస్టుల వివరాలను కూడా వెల్లడించింది. పూర్తి వివరాలకు లింక్ ఓపెన్ చేయండి.

* ఐపీఎల్ ప్రారంభం అవుతోన్న వేళ బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది బౌలర్లు ఎగిరి గంతేసే వార్తే.. ఇంతకీ బీసీసీ తీసుకున్న డెసిషన్ ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి.

Advertisement
Next Story

Most Viewed