- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిజిటల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన దిశ...
by Sumithra |
X
దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి సీతక్క దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దిశ దినపత్రిక అతి తక్కువ కాలంలో పాఠకుల ఆదరణ పొందిన పత్రికగా నిలిచిందని, డిజిటల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందన్నారు.
మిగతా పత్రికలు సైతం డిజిటల్ మీడియాలో దిశను అనుసరిస్తున్నాయని, నిజాలను నిర్భయంగా రాస్తూ పత్రికా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిందని కొనియాడారు. కొత్త సంవత్సరంలో కూడా దిశ దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు దిశ స్టాప్ రిపోర్టర్ గాదె సుమన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story