అతి తక్కువ కాలంలోనే ‘దిశ’ దినపత్రిక ప్రజల మన్నన పొందింది : ఎస్సై

by Kalyani |
అతి తక్కువ కాలంలోనే ‘దిశ’ దినపత్రిక ప్రజల మన్నన పొందింది : ఎస్సై
X

దిశ, బచ్చన్నపేట : అతి తక్కువ కాలంలోనే ‘దిశ’ దినపత్రిక ప్రజల మన్నన పొంది, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఎస్సై ఎస్ కే హమీద్ అన్నారు. మండల పోలీస్ స్టేషన్‌లో 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించి పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దిశ పత్రిక ఎప్పటికప్పుడు వార్తలను ఆన్ లైన్ ద్వారా పాఠకుల ముందుంచుతూ విశేష ప్రజాదరణ పొందిందన్నారు. భవిష్యత్ లో వినూత్న రీతిలో వార్తా కథనాలు రాసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story