- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మాజీ సర్పంచ్ దారుణ హత్య.. హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు
X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ సర్పంచ్ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం చోటు చేసుకుంది. రాయపర్తి మండలం బురహాన్‌పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సూధుల దేవేందర్‌ను తాజాగా గుర్తు తెలియని వ్యక్తులేవరో దారుణంగా హత్య చేశారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దేవందర్ ఇంట్లో ఉన్న క్రమంలోనే హత్య చేశారని పలువురు అంటున్నారు. కాగా భూ తగాదాల విషయంలో సూధుల దేవేందర్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story