- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు..
దిశ, తొర్రూరు: పీడీఎస్ అక్రమదారుడు లంచం అడిగారంటూ పోలీస్ అధికారులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.దీంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బృందం ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడులలో తొర్రూరు సర్కిల్ సీఐ జగదీష్ ని అదుపులోకి తీసుకొని ఉదయం 11 గంటల నుండి ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు.ఈ దాడుల్లో పోలీస్ అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకోబడ్డారని సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్టోబర్ నెలలో దంతాలపల్లి మండలం లో ఓ భారీ పీడీఎస్ లారీని పట్టుకోవడం జరిగిందని,ఆ లారీ పై కేసు నమోదు చేసిన..పోలీస్ అధికారులు రూ.ఐదు లక్షలు డిమాండ్ చేశారని, పిడీఎస్ దారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా అవినీతి ఆరోపణల ఆధారంగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఏసీబీ బృందం ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.