- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్టల్‌కు వెళ్తుండగా బాలుడి మృతి..
by Vinod kumar |
X
దిశ, పర్వతగిరి: హాస్టల్‌కు వెళ్తుండగా బాలుడి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులో జరిగింది. వివరలోకి వెళ్తే.. ఏనుగల్ పంచారయి తండాకు చెందిన బానోతు శివ (12) ఫున్నెల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఏకశిలా స్కూల్‌లో 4 వ తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్య నిమిత్తం శివ ఇంటికి వచ్చాడు.
అనంతరం సోమవారం స్కూల్‌కు వదిలిపెట్టడానికి తండ్రి బైక్‌పై వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆగి ఉన్న టాటా ఏసీ వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా ఇంకో వాహనం రావడంతో దాని కూడా తప్పించే ప్రయత్నంలో తన బైక్ అదుపుతప్పడంతో బైక్‌పై ఉన్న శివ పైకిఎగిరి ముందున్న వాహనాన్నికి ఢీ కొన్నాడు. దీంతో శివ అక్కడిక్కడే మృతి చెందాడు.
Advertisement
Next Story