- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జి.. ఎక్కడంటే?(వీడియో)

X
దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక వరద ఉధృతి వల్ల ఇళ్లు, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. తాజాగా వరద ఉధృతి వల్ల భూపాలపల్జి జిల్లాలోని టేకుమట్ల వద్ద బ్రిడ్జి తెగిపోయింది. అనంతరం వరదలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక బ్రిడ్జి తెగిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More :
Next Story