వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్యాడ్యువేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

by Disha Web Desk 4 |
వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్యాడ్యువేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్యాడ్యువేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ గురువారం రిలీజ్ అయింది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 9 వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మే 10న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 వరకు గడువు కేటాయించారు. గ్యాడ్యువేట్ ఎమ్మెల్సీ పోలింగ్ మే 27న జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లారాజేశ్వర్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed