- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
V. Hanumantha Rao:అందుకే కవిత బెయిల్ పై డౌట్.. టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రియాక్షన్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ దక్కడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు కవితకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఇన్నాళ్లు బెయిల్ నిరాకరించారు. ఇప్పుడు ఆమెకు బెయిల్ రావడంతోనే అందరికీ అనుమానం కలుగుతున్నదన్నారు. బుధవారం ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. కవిత బెయిల్ పై సీబీఐ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందనే ప్రచారం జరుగుతున్నదన్నారు. చట్టం అందరికి సమానేమేనని తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చేకా తాను కామెంట్ చేస్తానన్నారు.
Advertisement
Next Story