- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly: మణిపూర్ అల్లర్లపై మోడీ మౌనం ఎందుకు..? ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X
తెలంగాణ బ్యూరో: అదాని అవకతవకలపై ఏఐసీసీ పిలుపు మేరకు ఛలో రాజ్ భవన్ పిలుపునిచ్చామని, సీఎం కూడా పాల్గొన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు. అమెరికాలో అదానీపై కేసు నమోదైందన్నారు. మణిపూర్ అల్లర్లు జరిగితే మోడీ ఎందుకు పోలేదని, ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి, బీజేపీ పై పోరాటం చేస్తుంటే, ఎమ్మెల్యే హారీష్ రావు కు నొప్పి ఎందుకని, ఈ ఘటనతో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తి బయటపడిందన్నారు. మా ప్రభుత్వం అదానీతో చట్టబద్దమైన ఒప్పందాలను మాత్రమే చేసుకున్నామని తెలిపారు. 10 ఏళ్ల కిందట అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో600 ర్యాంకులో ఉంటే, ఈ 10 ఏళ్లలో రెండో స్థానానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో వీలినం చేస్తే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
Advertisement
Next Story