- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే ‘ఆహా’ దినపత్రిక.. జనసేనకు సపోర్ట్ చేసేందుకా?
దిశ, సినిమా: ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ చాలా తక్కువ టైమ్‌లో ఎక్కువ రీచ్ సాధించింది. తెలుగు, తమిళ్‌లో సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఆహా టీమ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ఆహా దినపత్రిక’ను తీసుకొచ్చే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన కూడా ఇచ్చింది. ‘పొద్దున్నే ఒక చేతిలో కాఫీ, మరో చేతిలో పేపర్. ‘ఆహా’ ఆ ఊహే ఎంత బాగుందో కదా!! అందుకే రాబోతుంది ‘ఆహా’ దినపత్రిక మీ ముంగిట్లోకి...’ అంటూ అనౌన్స్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘జనసేన పార్టీ ప్రచారం కోసమే ఈ డెసిషన్ తీసుకున్నారా?’ అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారేమోనని అనుమానిస్తున్నారు.
పొద్దున్నే ఒక చేతిలో కాఫీ, మరో చేతిలో పేపర్
— ahavideoin (@ahavideoIN) April 1, 2023
'ఆహా' ఆ ఊహే ఎంత బాగుందో కదా!!
అందుకే రాబోతుంది 'ఆహా' దినపత్రిక 🗞️ మీ ముంగిట్లోకి...#ahaVarthalu pic.twitter.com/0iVeMo4958Also Read..
Upasana: ఉపాసన హ్యాపీగా ఉండటమే ఇంపార్టెంట్ అంటూ పేరెంట్స్ మాట దాటవేస్తున్న చరణ్