- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tungabhadra : ఉదృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర.. మత్స్యకారులకు అలర్ట్
by Sathputhe Rajesh |
X
దిశ, రాజోలి : ఎగువన కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉంది. ఆదివారం సుంకేసుల డ్యామ్‌కు ఎగువ నుంచి 1,43,000 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం డ్యామ్‌లో 0.438 టీఎంసీ నీటి నిల్వను కొనసాగిస్తూ 28 గేట్లు తెరచి 1,40,478 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి, కేసీ కెనాల్ ద్వారా 1930 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్టు సుంకేసుల డ్యామ్ ఏఈ రాజు తెలిపారు. ఎగువ నుంచి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు.
Advertisement
Next Story