- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపు జరుగబోయే TSPSC పరీక్ష వాయిదా!
X
దిశ, తెలంగాణ బ్యూరో: హ్యాకింగ్ జరిగిందనే అనుమానంతో రెండు నియామక పరీక్షలను వాయిదా వేసినట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు శనివారం టీఎస్పీఎస్సీ సెక్రటరీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12న జరగాల్సిన టీపీబీవో( టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ) పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షను, ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానం ఉందని తెలిపారు. హ్యాకింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story