TSPSC ‘భూగర్భజల శాఖ’ పరీక్ష.. ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల..

by Vinod kumar |
TSPSC ‘భూగర్భజల శాఖ’ పరీక్ష.. ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల..
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ జులై 20, 21 తేదీల్లో నిర్వహించిన భూగర్భజల శాఖలోని వివిధ గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సమాధానాల పత్రాలను కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రాథమిక ఆన్సర్‌ కీపై ఏవైనా అభ్యంతరాలుంటే.. ఆగ‌స్టు 19, 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నమోదు చేయాలని అభ్యర్ధులకు సూచించింది.

Advertisement

Next Story

Most Viewed